మహబూబ్ నగర్:
దేవరకద్ర టీఆరెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల వెంకటేస్వరరెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. మూసాపేట్ మండలం మూసాపేట్ గ్రామంలో వీధుల వెంట పర్యటిస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తు,వృద్ధులకు, వికలాంగులకు,ఒంటరి మహిళలకు ఆసరాగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆశీస్సులు అందించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. “కారుగుర్తుకు ఓటు వేసి మరోసారి నన్ను గెలిపిస్తే మీలో ఒకడిగా ఉంటూ దెవరకద్ర నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటాన”ని దెవరకద్ర మాజి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అభ్యర్థిస్తున్నారు మూసపెట్ మండల కేంద్రంలో తెరాస పార్టీ జెండా ను ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆవిష్కరింశారు