కాళేశ్వరం ప్యాకేజీ 8 లో రెండవ పంపు ‘ డ్రై రన్’.

హైదరాబాద్:
ఈ పంపు 138 మెగావాట్ల సామర్ధ్యంతో పని చేస్తుందని ఆయన తెలిపారు. ఇటీవలే ఇదే ప్యాకేజీ లో మొదటి పంపు ‘డ్రై రన్’ను మంత్రి హరీశ్ రావు సమక్షంలో నిర్వహించామని పెంటారెడ్డి చెప్పారు. రెండవ పంపు డ్రై రన్ కూడా పూర్తి చేయడం పట్ల మంత్రి బి.హెచ్. ఇ. ఎల్ అధికారులు, ఇరిగేషన్ ఇంజనీర్లను అభినందించారని పెంటారెడ్డి తెలిపారు.