కాళేశ్వరం సందర్శించిన హరీశ్ రావు.

మేడిగడ్డ:
కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రి హరీష్ రావు‌ సోమవారం సందర్శించారు.వర్షంలోను ప్రాజెక్టు పనులను మంత్రి పరిశీలించారు.వేగంగా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.