కిశోర్ పై మహిళల ‘తిరుగుబాటు’.

నల్లగొండ:
తుంగతుర్తిలో టిఆర్ఎస్ అభ్యర్థి గ్యాదరి కిషోర్ పై మహిళలు నిప్పులు. చేరుగుతున్నారు.’బతుకమ్మ’ఆడుకునే ఏర్పాట్లు చేయనందుకు మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.