కులాన్ని కూల్చకపోతే మీరే కూలిపోతారు.

ఎన్ని కోట్లమంది ప్రాణాలు తీసినా సత్యాన్ని చంపలేరు.

మారుతిరావులు, మనువాదులు మీ గోల వేలాది ఏండ్ల నుండి వింటున్నాం.
లక్షలాది ప్రణయ్ ల ప్రాణాలు బలిగొన్నది మీ కులదురహంకారం. ఇంతమంది ప్రాణాలు బలిగొని కులాన్ని కాపాడుకుందామనుకుంటున్నారేమో. మీ కులమే మిమ్మల్ని బలిగొంటున్నది. ఇప్పటికన్నా మీ కులాలను వదలి వైజ్ఞానిక ఆలోచనలు పెంచుకుని కులాంతర వివాహాలను ప్రోత్సహించండి. లేకుంటే మీ మనుగడకే ప్రమాదం. ఇది సైన్స్ చెప్పే సత్యం.

ఒకసారి ఇవి చదవండి:

A recessive disease is one that can be passed down through families. The interesting study led by CCMB scientist Dr Kumarasamy Thangaraj revealed that the Vaishya community have a 100-fold higher rate of butyrylcholinesterase deficiency, a condition of not being able to assimilate the anaesthetic drug than other groups, Rajus (Andhra Khsatriyas) have high risk of cardiomyopathy and Reddys in specific geographic location in the state suffer arthritis.

Likewise Gujjars of Rajasthan, Baniyas of UP and Pattapu Kapus of AP have got high IBD (Identity-by-descent) score that shows they carry certain gene mutations responsible for diseases to future generations. Scientists say that due to Endogamy and marriage in the same caste groups, for instance for the past 108 generations in Vaishya, and in general in the past 2,000 years due to development of castes the disease causing mutations are carried forward to future generations.