కృష్ణా నదిలో ఇద్దరు యువకులు ‘నిమజ్జనం’.

గద్వాల:

జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణ నదిలో వినాయకుని నిమజ్జనం చేయడానికి వచ్చి నదిలో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యి మృత్యువాతపడ్డారు. ఇద్దరు యువకులు హైదరాబాదు కి చేందిన వారు. బుధవారం ఉదయం 8:15,నిమిషాల ప్రాంతంలో వినాయకుడి నిమజ్జనం చేయబోయి వినాయకుని అడుగు భాగంలో ఇరుక్కు పోయి మృతి చెందారు.