కెసిఆర్ నాడు – నేడు.

హైదరాబాద్:
టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కొన్నిరోజులుగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై విరుచుకు పడుతున్నారు.’తెలంగాణ ద్రోహి’అంటూ చంద్రబాబుపై నిప్పులు చేరుగుతున్నారు.ఈ నేపథ్యంలో 2009 లో మహబూబ్ నగర్ లో జరిగిన ‘మహాకూటమి – మహాగర్జన ‘ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవి.