కెసిఆర్, బీజేపీ కుమ్మక్కు.

కెసిఆర్, బీజేపీ కుమ్మక్కు అయ్యారనడానికి టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ ఇంటిపై ఎన్ ఫోర్స్ మెంటు,ఇన్ కం ట్యాక్స్ దాడులు రుజువు అని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ ట్విట్టర్ లో ఆరోపించారు.