కేడి కి మోడీ సపోర్టు. – రేవంత్ రెడ్డి.

వనపర్తి:
వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో పెబ్బేరు పొలికేక ప్రజాగ్రహ సభా కు వర్షం పడటంతో కొంత అంతరాయం కలిగింది.వనపర్తి నియెజకవర్గం నుంచి పోటీ చేయాలని కేసీఆర్ కు రేవంత్ సవాలు విసిరారు. కొల్లాపూర్ శ్రీశైలం నిర్వాసితులకు 98 జి ఓ తెస్తా అని జూపల్లి
మోసం చేసినట్టు చెప్పారు.2019 లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది సంతకం పెట్టె అవకాశం వస్తదన్నారు. 98 జి ఓ అమలు చేసి తిరుతాం అని చెప్పారు. పెబ్బేరు మండలం కేంద్రానికి అతి దగ్గర ఉన్న బిచూపల్లి దగ్గర పుష్కారాల దగ్గర మొలతడు అమ్మేవాల్ల దగ్గర నుండి కమిషన్లు తీసుకున్న వసూల్ల నిరంజన్ అని నిరంజన్ రెడ్డిని విమర్శించారు. గడిల పాలనలో తన రహస్య వ్యవహారాలు కేసీఆర్ సాగిస్తున్నారని ఆరోపించారు.జూరాల ప్రాజెక్టు పూర్తి చేసి పెబ్బేరు కు తాగునీటి అందించిన మొదటి ఎమ్మెల్యే చిన్నారెడ్డి అను రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్, టీడీపీ,సీపీఎం,సీపీఐ, జన సమితి పార్టీ,ఇవ్వని కలిసి మహాకూటమి,కాదు ప్రజా తెలంగాణ కూటమి గా జతకట్టడం ఖాయం. నీ పార్టీ బొంద పెట్టండం ఖాయమని రేవంత్ హెచ్చరించ్చారు. వనపర్తిలో 25.వేల ఓట్ల మెజరిటి తో చిన్నరెడ్డి గెలుపు ఖాయమని రేవంత్ చెప్పారు.కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేడి ఒక్కటయ్యారని ఆయన ఆరోపించారు. ఆ మోడీకి ఈ కేడి పార్లమెంట్ కి సహకరిస్తాడంట, అసెంబ్లీకి ఈ కేడికి మోడీ సహకరిస్తాడం కేసీఆర్ కు మోదీ కి ముందస్తు ఒప్పందం ఉంది. ముస్లిం మైనారిటీలు గమనించాలని కోరారు. పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధ్యాయులకు సిపిఎస్ పద్ధతిని వెంటనే రద్దు చేస్తుంది అని చెప్పారు. ముందస్తు ఎన్నికలకీ భారతీయ జనతా పార్టీ సహకరించిందన్నారు