కేరళలో పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల పొడవైన క్యూలు

వరదలు ముంచెత్తిన కేరళలో సాధారణ పరిస్థితి నెమ్మదిగా నెలకొంటున్నది. పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల పొడవైన క్యూ లు కనిపిస్తున్నవి. కానీ తోపులాటలు, గొడవలు లేవు. ఎంతో క్రమశిక్షణతో బారులు తీరిన జనాన్ని చూడవచ్చును.