కేసీఆర్ ఆశీర్వాదసభ ఏర్పాట్లు పూర్తి.

నిజామాబాద్:

నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజీలో బుధవారం జరగనున్న కేసీఆర్ “ప్రజా ఆశిర్వాద” సభ ఏర్పాట్లను పార్లమెంట్ సభ్యులు కవిత, బిబి పాటిల్, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ,జిల్లాపరిషత్ చైర్మన్ దాపెదర్ రాజు ,TRS పార్టీ నాయకులు పరిశీలించారు. ప్రజా ఆశీర్వద్ సభను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్టం బంగారు తెలంగాణ దిశగా చేయడమే తన ఆశయంగా పని చేస్తున్నందున ప్రజలు ఆశీర్వదించాలని ఆమె కోరారు.