“కేసీఆర్ దరిద్రపు సీఎం”. – జైపాల్ రెడ్డి.

కామారెడ్డి:

“తెలంగాణ ను కేసీఆర్ దోచుకుంటున్నారు. కేసీఆర్ లాంటి దరిద్రపు సీఎం ను నా జీవితంలో చూడలేదు.ఇంట్లోనుండి కదలడు. సచివాలయానికి రాడు.సమీక్షలు పెడితే అర్ధరాత్రి పెడతారు.కేసీఆర్ బాథ్యతారాహిత్యం కల్గిన వ్యక్తి.తెలంగాలో రాహుల్ ప్రభంజనం వీస్తున్నది. కాంగ్రెస్ గెలుపు ఖాయం.” అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి కామారెడ్డి సభలో చెప్పారు.