కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం.

జయశంకర్ భూపాలపల్లి:

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబూనాయుడుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జిల్లాకేంద్రంలో టిడిపి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు.టిడిపి జిల్లా అద్యక్షుడు ఛాడ రఘునాథ్ రెడ్డి ఆద్వర్యంలో జయశంకర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నాయకులు పిప్పల రాజేందర్, అర్బన్ మండల పార్టీ అద్యక్ష కార్యదర్శలు పాల్గున రావ్, గుమాస భూమయ్య, రేగొండ మండల పార్టీ అద్యక్ష, కార్యదర్శులు ముడుపు అశోక్ రెడ్డి మాచర్ల నగేష్, జిల్లా పార్టీ నాయకులు చాడ రనదీర్ రెడ్డి, రేగోన్డ తెలుగు యువత అద్యక్షులు గజ శ్రీనివాస్, నాయకులు సంజీవ్, తిరుపతి, మొగిలి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area