కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం.

హైదరాబాద్:

టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ 12 శాతం ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందుకు నిరసనగా టీపీసీసీ మైనారిటీ విభాగం ఛైర్మెన్ సోహెల్ ఆద్వర్యంలో 12 కేసీఆర్ దిష్టిబొమ్మలను గాంధీ భవన్ ఆవరణలో దగ్దం చేశారు.