కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ‘డాటర్ ఆఫ్ జగ్గారెడ్డి’.

సంగారెడ్డి:

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డి తరపున ఆయన కూతురు జయారెడ్డి మంగళవారం సదాశివపేటలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తన తండ్రి లాగానే ఆమె టిఆర్ఎస్ ప్రభుత్వం పైనా, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పైనా నిప్పులు చెరిగారు.