కేసీఆర్ సంతాపం

హైదరాబాద్:

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి మరణం పట్ల సీ ఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. భారత రాజకీయ రంగానికి ఆయన మరణం తీరని లోటు అని సీ ఎం కేసీఆర్ అన్నారు.సామాన్య ప్రజలకు రాజకీయ అవగాహన కలిగించిన కొద్ది మంది నేతల్లో కరుణానిధి చరిత్రలో నిలివిపోతారని సీ ఎం చెప్పారు. రేపు చెన్నైకి సీ ఎం కేసీఆర్ వేడుతున్నారు.కరుణానిధి అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు.