కేసీఆర్ సభకు వచ్చిన కార్యకర్తలకు ‘ఆల’ధన్యవాదాలు.

మహబూబ్ నగర్:

వనపర్తి ప్రజా ఆశీర్వాదసభను విజయవంతం చేసినందుకు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే, టీఆరెస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వరరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.