కొత్తగూడెం లో TBGKS లో సింగరేణి కార్మికుల ర్యాలీ.

భద్రాద్రికొత్తగూడెం:
కొత్తగూడెం లో TBGKS లో సింగరేణి కార్మికులు చేరుతున్న సందర్భంగా లక్ష్మీదేవిపల్లి నుండి రామవరం TBGKS ఆఫీసు వరకు TRS కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ, పాల్గొన్న MP పొంగులేటి శ్రీనివాస రెడ్డి, TRS నాయకులు గోపాలరావు.