‘కోడ్’అక్కడ పని చేయదా?

సిరిసిల్ల:
మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజక వర్గం తంళ్లపల్లి మండలంలో పలుప్రాంతాలలో ‘ఎన్నికల కోడ్’ ఉల్లంఘన.