కోమటిరెడ్డి కేసుపై 16 న విచారణ.

హైదరాబాద్:
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ లు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు ప్రభుత్వం అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టాలని కోరిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్కోరారు. ఈ నెల 16 న విచారణ చేపడతామని హైకోర్ట్ తెలిపింది.