కోర్టు ధిక్కార పిటిషన్ పై ఈ నెల 15 న విచారణ.

హైదరాబాద్:
హైకోర్టు లో కోర్టు ధిక్కరణ పిటిషన్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ మంగళవారం దాఖలు చేశారు. కోర్టు తీర్పు ఇచ్చినా తమను ఎమ్మెల్యేలు గా పరిగనించడం లేదని ఆ పిటిషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రతి వాదులు గా అసెంబ్లీ కార్యదర్శి,అసెంబ్లీ లా సెక్రెటరీలను పేర్కొన్నారు.శుక్రవారం ఈ పిటిషన్ పిటిషన్ విచారణకు రానుంది.