కౌన్సిల్ లో కేసీఆర్.

హైదరాబాద్:

అసెంబ్లీ రద్దు తర్వాత శాసనమండలి ప్రత్యేక సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రులు, టీఆరెస్ నాయకులు కొద్దిసేపు ఇష్టాగోష్ఠి గా సమావేశమయ్యారు.