గజ్వేల్ లో టిఆర్ఎస్ కు భారీ షాక్.

హైదరాబాద్:

జగదేవపూర్ ఎంపీపీ రేణుకతో పాటు ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచులు, ఇద్దరు కౌన్సిలర్లు టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బుధవారం కాంగ్రెస్ లో చేరారు.ఎంపీటీసీలు మమతా భాను, కవిత యాదగిరి, కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ కాంగ్రెస్ లో చేరారు.కండువా కప్పి వారిని పార్టీలోకి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆహ్వానించారు.