గజ్వేల్ లో రాహుల్ బర్త్ డే వేడుకలు.

గజ్వేల్:
రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా గజ్వెల్ పట్టణంలో కేేక్ కట్ చేశారు. గజ్వెల్ కాంగ్రెస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి ,ఆశ హాస్పిటల్ లో రోగులకు, పేద విద్యార్థులకు పండ్లు అందజేశారు.