‘గట్టు’ వివాదం. గట్టు కు ఇదివరకే శంకుస్థాపన చేశానన్న అరుణ.

మహబూబ్ నగర్:
గట్టు అభివృద్ధిలో గట్టు హై లెవల్ ద్వారా సాగునీటిని అందించాలని సంకల్పం డీకే అరుణ ఎమ్మెల్యే కృషి నిజం కాదా. జోగులంబ జిల్లా కు విసిరేసిట్టు కర్ణాటక, సరిహద్దుల్లో ఉన్న గట్టు మండలం అభివృద్ధి లో పూర్తిగా వెనుకబడిన పరిస్థితులు లో డీకే అరుణ అప్పటికి మంత్రిగా భాద్యత లు చేపట్టిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో కనబర్చిన అధిక నిధులులు మంజూరు చేయీంచారు, టపెట్ట మొర్సు . తాటిగుంట. చినోనిపల్లి. ముచొనిపల్లి . రిజర్వ్యర్లు నిర్మాణం పూర్తిచేసి కొంత విస్తృణంలో పొలాలకు మాత్రమే సాగునీరు అంత్తాంతమాటమే ఉండేవి.
ఈ సమయంలో అరుణ స్వందించి మండలానికి హై లెవెల్ కెనాల్ ద్వారా సాగునీటిని అందించాలని సంకల్పించారు. గట్టు హై లెవెల్ కెనాల్ మంజూరు కృషి వెనుక ఎమ్మెల్యే డి.కె అరుణదే. గట్టు మండలంలోని చెరువులకు నీటిని అందిస్తే కరువు నుండి కాపాడవచ్చని అప్పటి మంత్రి డి.కె.అరుణ సంకల్పించారు. మండల ప్రజలకు ప్రత్యామ్నాయలు ఎన్ని చేకుర్చిన లాభం లేదని గ్రహించి ఆమె ర్యాలంపాడు రిజర్వాయర్ బాక్ వాటర్ నుండి హైలెవల్ కెనాల్ ద్వారా గట్టు మండలనికి సాగు నీటిని అందించాలని సంకల్పించారు ఇక్కడి కరువు పరిస్థితులను అప్పిటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియజేస్తూ హైలెవల్ కెనాల్ మాత్రమే గట్టు మండల కరువు పారద్రోలడానికి మార్గమనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రికి తెలిపడంలో డి.కె.అరుణ సఫలీకృతులయ్యారు.
35కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో అప్పటి మంత్రి డి.కె.అరుణ ఈ పథకాన్ని మంజూరు చేయించారు. ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 550 పై చిలుకు కోట్లు రూపాయల అంచనాలు పెంచటంలో ఆంతర్యం ఏమిటి? ఇలా ప్రాజెక్ట్ మీద ఆధికంగా పెంచిన డబ్బుతో ఇక్కిడ ఓటమి పాలు అయినా తెరాస నాయకుడి కడుపు నింపి మల్లి ఎన్నికల్లో కుప్పలు తెప్పలుగా ఖర్చు పెట్టి ఈ సారైనా గెలిపించడనికే అని రాజకీయా మేధావులు అంటున్నారు.గట్టు మండలంలోని దాదాపు నలభై దాకా ఉన్న కుటుంబ చెరువులకు నీటిని కెనాల్ ద్వారా మళ్లించినారు.ర్యాలంపాడు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ను ఎత్తు ద్వారా 2500హెచ్ పి సామర్థ్యం ఉన్న రెండు మెటార్ పంపుల ద్వారా నీటిని తోడి,పైపు లైను ద్వారా నాలుగు కిలో మీటర్లు దూరంలో గల మల్లాపురం తాండ వద్ద ఏర్పాటు చేసే రిజర్వాయర్ లోకి నీటిని పంపుతారు అక్కడి నుండి రెండు కెనాల్ల ద్వారా గట్టు మండలంలోని 16గ్రామాలకు సాగునీటిని అందించనున్నారు.ఈ పథకం ద్వారా మండలంలోని మూడు వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.కరువుకు నిలయమైన గట్టును సస్యశ్యామలంగా చేయాలని సంకల్పంలో అప్పటి మంత్రి,ఇప్పటి గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ. ప్రతిపాదనలు చేశారు.