గాంధీ జయంతి!

హైదరాబాద్:

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భముగా గాంధీ భవన్ లోని జాతిపిత విగ్రహానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు నివాళులు అర్పించారు.