గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె ఉధృతం.

కరీంనగర్:
భోయిన్ పల్లి మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలకు సమ్మె కు టిపిసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం మద్దతు ప్రకటించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంభ లక్ష్మీరాజ్యం, ఎంపీటీసీలు,సర్పంచ్ లు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.