‘గ్రామ ఏకగ్రీవం’ విలువ 5 లక్షలు.

కామారెడ్డి:

గ్రామాల్లో టిఆర్ఎస్ కే ఓటు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించడానికి గాను టీఆరెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి 5 లక్షలు ఇస్తామని చెబుతున్న వీడియో.