‘గ్రేటర్ హైదరాబాద్’ లో టిఆర్ఎస్ కు మరో షాక్.

హైదరాబాద్:
రాజేంద్ర నగర్ టీఆర్ఎస్ కు సీనియర్ నేత తోకల శ్రీశైలం రెడ్డి రాజీనామా చేశారు.ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. కూకట్పల్లి పన్నాల హరీష్, కొత్త మనోహర్ రెడ్డి ఇదివరకే టీఆరెస్ కు రాజీనామా చేశారు. టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ బుజ్జగించినా ‘గ్రేటర్’ లో రాజీనామాలు ఆగడం లేదు.