చంద్రబాబుతో నాడు – నేడు.

మహబూబ్ నగర్:

కేసీఆర్ భాషలో “పాలమూరు గుండెల మీద గుద్దిన” చంద్రబాబుతో 2009 లో మహబూబ్ నగర్ జిల్లాలో కవిత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నవి.