Home » చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ . 14 మంది మావోయిస్టులు మృతి.
చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ . 14 మంది మావోయిస్టులు మృతి.
Comments Off on చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ . 14 మంది మావోయిస్టులు మృతి.
రాయపూర్:
సుక్మా జిల్లా నుల్కతుంగ గ్రామం దగ్గర సోమవారం నాడు పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. 16 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.