చెరువు తెగిపోకుండా చర్యలు: ఎం.పి. పొంగులేటి.

ఖమ్మం:
పెనుబల్లి మండలంలోని కుప్పెనకుంట్ల చల్ల సముద్రం చెరువు వర్షాకాలం అలుగు తెగే ప్రమాదం ఉండటంతో ఆ చెరువును సందర్శించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఖమ్మం పార్లమెంట్ సభులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.