ఛత్తీస్ గఢ్ లో ఎదురుకాల్పులు.

రాయపూర్:
ఛత్తీస్గఢ్ నారాయణ్ పూర్ జిల్లా ఇర్మానార్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సంఘటన స్థలం నుండి భారీ గా మావోయిస్ట్ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.