జగ్గారెడ్డికి బెయిలు.

సికింద్రాబాద్:
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సికింద్రాబాద్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన జగ్గారెడ్డి.చంచల్ గూడ జైలు నుండి ఈరోజు విడుదల కానున్న జగ్గారెడ్డి.