జనగామ జిల్లాలో దారుణం…

జనగామ;

జిల్లాలో దారుణం… బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేటలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో పడేసిన కసాయి తల్లి.. ఆ పసికందు ఏడుపు విని కాపాడిన గ్రామస్థులు.. జనగామ ఆస్పత్రికి తరలింపు.. చికిత్స అందిస్తున్న వైద్యులు..