జనసేన లోకి మాజీ టీడీపీ నేత మోత్కుపల్లి.

హైదరాబాద్:
‘జనసేన’ పార్టీలోకి టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేరనున్నట్టు తెలుస్తోంది.తెలంగాణ జనసేన అధ్యక్షునిగా టిడిపి మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులును నియమించనున్నారు.