జహీరాబాద్ కావలెను! – ఎర్రోళ్ళ కోరిక.

హైదరాబాద్:

మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో బుధవారం రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కలుసుకున్నారు. జహీరాబాద్ అసెంబ్లీ టికెట్ కోరినట్లు సమాచారం అందింది.దీనిిపై కేటిిిఆర్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.