జాతీయ జెండాకు అవమానం.

సంగారెడ్డి:

సంగారెడ్డి జిల్లా వటపల్లి మండలం కెరూర్ గ్రామంలో పంద్రాగస్టు వేడుకల్లో జాతీయ జండాకు అవమానం జరిగింది. జాతీయ పతాకా నికి బదులుగా టిఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయగీతాన్ని కూడా ఆలపించారు.