జాయింట్ ఎన్నికల అధికారిగా ఆమ్రపాలి.

న్యూఢిల్లీ:
ఐఏఎస్ అధికారి శ్రీమతి ఆమ్రపాలి ని తెలంగాణ సంయుక్త ముఖ్య ఎన్నికల అధికారిగా కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం నియమించింది.