జీవన్ కు కాశీ సాధువుల ఆశీస్సులు.

గోపాల్ మాదిగ నిజామాబాద్:
ఆర్మూరు టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డిపై శ్రీరెడ్డి చేసిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో, ఆయనపై రోజు ,రోజుకి ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నందున బయందోళనతో వారణాసి నుంచి సాదువులను పిలిపించి పూజలు నిర్వహించారు. సాధువుల ఆశీస్సులు తీసుకున్నారు.