జూలై 3 న తెలంగాణ, ఏపీ సీఎస్ ల భేటీ!

http://www.telanganacommand.com/wp-content/uploads/2019/06/22.jpg

Hyderabad:

ఈనెల 28 వ తేదీ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిల భేటీ.
ఇరిగేషన్, విద్యుత్, పౌరసరఫరాల శాఖల్లో ఉన్న విభజన సమస్యలపై చర్చ.రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక లావాదేవీల సమస్యలపై దృష్టి.విద్యుత్, పౌరసరఫరాల శాఖలో కూడా చిక్కుముడిగా ఉన్న ఆర్థిక లావాదేవీల పై కూడా సీఎంల చర్చ. పరిష్కార మార్గాలు అన్వేషణ.విద్యుత్ ఉద్యోగుల విభజనపై కూడా సీఎంల మధ్య చర్చ.
జూలై 3, 2014 వ తేదీన తెలంగాణా, ఏపీ ప్రధాన కార్యదర్శుల స్థాయి భేటీ.గవర్నర్ నరసింహన్ సమక్షంలో సమావేశం.ముఖ్యమంత్రుల భేటీలో చర్చించిన అంశాలపై దృష్టి సారించనున్న ఇరు రాష్ట్రాల సీఎస్ లు.ఇరిగేషన్, ఎనర్జీ, సివిల్ సప్లై శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.