జ‌గిత్యాల కేసులో మలుపు. హత్యగా అనుమానం.

జగిత్యాల:
ప్రేమ వ్యవహారంలో ఇద్దరు యువకులు ‘ఆత్మహత్య’ చేసుకున్న ఘటన మలుపు తిరిగింది. ఇద్ద‌రు విద్యార్దుల మృతి కేసులో కొత్త‌కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును హ‌త్య‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. మ‌హెంద‌ర్ తన మరణ వాంగ్మూలంలో ప్ర‌ణ‌య్ పేరు కొత్తగా వెలుగు చూసింది. తమకు ప్ర‌ణ‌య్ నిప్పంటించాడ‌ని విద్యార్ది మ‌హెంద‌ర్ మరణించడానికి ముందు చెప్పాడు. కాల్ డేటా ఆదారంగా ద‌ర్యాప్తు కొనసాగుతున్నది. పోలీసుల ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.