టిఆర్ఎస్ అభ్యర్థి ప్రచారరధం ధ్వంసం.

షాద్ నగర్:
షాద్నగర్ నియోజకవర్గం గంట్లవెళ్లి దేవుని బండ తండ గ్రామంలో టీఆరెస్ అభ్యర్థి అంజయ్య ప్రచారరథాన్ని యువకులు ధ్వంసం చేశారు. జడ్పిటిసి అరుణ స్వంత తాండ అయినప్పటికీ తాగడానికి మంచినీళ్లు లేక గ్రామ మహిళలు బాధ పదుతున్నారు.ఇందుకు నిరసనగా యువకులు ఈ చర్యకు పాల్పడ్డారు.