టిఆర్ఎస్ నుంచి వలసలు.

వేములవాడ; 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణరాష్ట్రసమితి నుంచి కాంగ్రెస్ లోకి బుధవారం భారీ వలసలు జరిగాయి.నలుగురు సింగిల్ విండో చైర్మన్లు, 30 మంది సర్పంచులు, 18 మంది ఎం.పి.టి.సి లు టిఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు.వేములవాడ లో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు అది శ్రీనివాస్ వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.