టీఆరెస్ అభ్యర్థి ఆల ప్రచారం ఉధృతం.

మహబూబ్ నగర్:
దేవరకద్ర మండలం నాగారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన దేవరకద్ర తాజా మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వరరెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.