టీఆరెస్ అభ్యర్థి నిలదీత.

నల్లగొండ:

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో పిలాయిపల్లి కాలువ పూర్తి చేయలేదని,రోడ్లు వేయలేని, పరిశ్రమల కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని రైతులు నిలదీశారు. ఆగ్రహావేశాలతో రైతులను కూసుకుంట్ల అనుచరులు దూషించారు.