టీఆర్ఎస్ రెబెల్ ప్రచారం ఉధృతం.

భూపాలపల్లి:

భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ ఎస్ తిరుగుబాటు అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు తన ప్రచారం ముమ్మరం చేశారు.