టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పట్నం,పోచంపల్లి, తేరా.


Hyderabad:

టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ జిల్లాలో పార్టీ సీనియర్ నాయకుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి.
రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి.నల్గొండ జిల్లాలో పార్టీ సీనియర్ నాయకుడు తేరా చిన్నపరెడ్డిలను బరిలోకి దింపాలని కెసిఆర్ నిర్ణయించారు.