టీపీసీసీ అధికారప్రతినిధుల సదస్సు.

హైదరాబాద్:

హోటల్ అశోకాలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల అవగాహన సదస్సు.ముఖ్య అతిదిగా హజరైన ప్రచార కమిటి చైర్మెన్ బట్టి విక్రమార్క..ప్రొఫెసర్, మాజి ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, దాసోజు శ్రావణ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ళ శారద,కిసాన్ సెల్ అధ్యక్షుడు కొదండ రెడ్డి,ఏఐసిసి సభ్యులు పహీమ్ తదితరులు పాల్గొన్నారు.