టీవీ9 పై రేవంత్ పరువునష్టం కేసు!!

 

హైదరాబాద్:
రాజకీయంగా తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు టీ న్యూస్, నమస్తే తెలంగాణ, టీవీ9 ల పై పరువునష్టం దావా వేస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ శనివారం ప్రకటించారు. 24 గంటల్లో ఆయా యాజమాన్యాలు స్పందించకపోతే న్యాయస్థానాల్లో చేసుకోవాల్సి ఉంటుందన్నారు.